Sitar song Lyrics - Saketh Komunduri, Sameera Bharadwaj

Singer | Saketh Komunduri, Sameera Bharadwaj |
Composer | Mickey J Meyer |
Music | Mickey J Meyer |
Song Writer | Sahithi |
Lyrics
చిట్టిగువ్వ పిట్టలాంటి చక్కనమ్మ
బొట్టు పెట్టి పట్టుచీర కట్టుకోమ్మా
జట్టుకట్టి చుట్టమల్లే చుట్టుకోమ్మా
గుట్టుగున్న పుట్టుమచ్చ ఎక్కడమ్మా
చిట్టిగువ్వ పిట్టలాంటి చక్కనమ్మ
బొట్టు పెట్టి పట్టుచీర కట్టుకోమ్మా
జట్టుకట్టి చుట్టమల్లే చుట్టుకోమ్మా
గుట్టుగున్న పుట్టుమచ్చ ఎక్కడమ్మా
నువ్వు చేసే ఆగాలన్నీ నచ్చేసా
కానీ కొంచెం ఆగాలంటూ చెప్పేసా
నువు చెప్పేలోగా రానే వచ్చేసా
హే హే నిగనిగ పెదవుల్లో మోహాలన్నీ తడిపెయ్‍నా
కసికసి ఒంపుల్లో కాలాలన్నీ గడియ్‍నా
పరువపు సంద్రాల లోతుల్లోనా మునకెయ్‍నా
పదనిస రాగాల మేఘాలన్నీ తాకెయ్‍నా
ఆకుపోక చూపనా ఆశ నీలో రేపనా
గాలే గోలే చేసే తీరానా
నీ కుచ్చిలి మార్చి ముచ్చట తీర్చెయ్‍నా
హే హే సొగసరి దొంగల్లె సాయంకాలం వచ్చెయ్‍నా
బిగుసరి పరువంతో పిల్లో యుద్ధం చేసెయ్‍నా
వలపుల వేగంతో వయ్యారాలే వాటెయ్‍నా
తలపుల తాపంతో దాహాలన్నీ దాటెయ్‍నా
నీలాకాశం నీడన విడిగా నన్నీ వేదన
నీలో నాలో రాగం పాడేనా తొలి పులకింతిచ్చే పూచి నాదేగా హే హే
No comments:
Post a Comment