Daavudi song lyrics

 

Daavudi Lyrics - Nakash Aziz & Akasa


Daavudi
Singer Nakash Aziz & Akasa
Composer Anirudh Ravichander
Music Anirudh Ravichander
Song WriterRamajogayya Sastry

Lyrics

కొర్రమీన నిన్ను కోసుకుంటా ఇయ్యాల

పొయిమీన మరిగిందె మసాలా

చెలికూన వయసాకు ఇస్తారెయ్యాల

కసి మీన తొలి విందులియ్యాల

కిళికిళియే కిళికిళియే కిళి కిళేయో.. కిళికిళియే కిళికిళియే కిళి కిళియో

కిళికిళియే కిళికిళియే కిళి కిళేయో.. కిళికిళియే కిళికిళియో

దావూదీ వాదిరే వాదిరే.. దావూదీ వాదిరే వాదిరే వాది..

దావూదీ వాదిరే వాదిరే.. దావూదీ వాదిరే వాదిరే వాది..

యే వాది వాది రే.. యే వాది వాది రే.. దావూదీ వాదిరే వాదిరే.. దావూదీ వాదిరే వాదిరే వాది..

నీ ఏటవాలు చూపే ఎన్నెల సాంబ్రాణి

నన్నెక్కించావే పిల్లా.. రెక్కల గుర్రాన్ని

ఆకట్టు..కుంది ఈడు.. ఆకలి సింగాన్ని

జోకొట్టుకుంటా ఒళ్లో చీకటి కాలాన్ని

నల్కీసునడుం గింగిర గింగిర గింగిరమే

రంగుల పొంగుల బొంగరమే

సన్నగ నున్నగ బల్లేగా చెక్కావే

ఇంకేంది ఎడం కస్సున.. బుస్సున పొంగడమే

కాముడి చేతికి లొంగడమే

హక్కుగ మొక్కుగ బల్లేగ దక్కావే..

కిళికిళియే కిళికిళియే కిళి కిళేయో.. కిళికిళియే కిళికిళియే కిళి కిళియో

కిళికిళియే కిళికిళియే కిళి కిళేయో.. కిళికిళియే కిళికిళియో

దావూదీ వాదిరే వాదిరే.. దావూదీ వాదిరే వాదిరే వాది.. దావూదీ వాదిరే వాదిరే.. దావూదీ వాదిరే వాదిరే వాది.. యే వాది వాది రే.. యే వాది వాది రే.. దావూదీ వాదిరే వాదిరే.. దావూదీ వాదిరే వాదిరే వాది..



 




Daavudi Watch Video

No comments:

Post a Comment

Kaanunna Kalyanam\Song Lyrics\Sita Ramam\Dulqar,Mrunal\Hanuraghavapudi Lyrics - Anurag Kulkarni , Sinduri S

Kaanunna Kalyanam\Song Lyrics\Sita Ramam\Dulqar,Mrunal\Hanuraghavapudi Lyrics - Anurag Kulkarni , Sinduri S ...