Nallanchu Thellacheera song lyrics

Nallanchu Thellacheera Lyrics - Sreerama Chandra, Sameera Bharadwaj


Nallanchu Thellacheera
Singer Sreerama Chandra, Sameera Bharadwaj
Composer Mickey J Meyer
Music Mickey J Meyer
Song WriterBhaskara Bhatla

Lyrics

సువ్వాలా సువ్వీ సువ్వీ సూదంటి సూపే రువ్వీ… సెగలేవో తెప్పించావే నవ్వీ.!

ఏ, అబ్బచా అబ్బచా… నీ మాటే నమ్మొచ్చా ఇట్టా కూడా పొగడచ్చా… చ, చ చెక్కిలి నొక్కొచ్చా అచ్చచ్చా అచ్చచ్చా… కంగారే పెట్టొచ్చా అందరిలో అరవచ్చా… చ చా

నల్లంచు తెల్లచీర…. అబ్బబ్బో అర్రాచకం హోయ్, నల్లంచు తెల్లచీర… అబ్బబ్బో అర్రాచకం నవ్వారు నడువంపుల్లో… యవ్వారాలే పూనకం ముస్తాబే మంటెత్తేసిందే…

ఏ, అబ్బచా అబ్బచా… నీ మాటే నమ్మొచ్చా ఇట్టా కూడా పొగడొచ్చా… చ చ, చెక్కిలి నొక్కొచ్చా అచ్చచ్చా అచ్చచ్చా… కంగారే పెట్టొచ్చా అందరిలో అరవచ్చా… చ చా

నల్లంచు తెల్లచీర… అబ్బబ్బో అర్రాచకం నవ్వారు నడువంపుల్లో… యవ్వారాలే పూనకం ముస్తాబే మంటెత్తేసిందే

ఏ, అబ్బచా అబ్బచా… నీ మాటే నమ్మొచ్చా

ఇట్టా కూడా పొగడొచ్చా… చ చ, చెక్కిలి నొక్కొచ్చా

అచ్చచ్చా అచ్చచ్చా… కంగారే పెట్టొచ్చా

అందరిలో అరవచ్చా… చ చా

దాచుకున్న పుట్టుమచ్చ… ఏడుందో

పట్టి పట్టి చూడవచ్చా

ఏ, అబ్బచా అబ్బచా… మోమాటం పడవచ్చా

ఒంటిలోన గోరువెచ్చ… కాబట్టే గోరుతోటి నిన్ను గిచ్చా

సొగస్సు దాటి వయస్సుకిట్ట… గలాట పెట్టొచ్చా

గుండెల్లో ఓ రచ్చ… ఎక్కేసిందే నీ పిచ్చా

పరువాలకి ఫెన్సింగ్ ఉండొచ్చా.

హే, తేనెటీగలాగ వచ్చా

పెదాల్లో తేనె దోచుకెళ్ళొవచ్చా, హోయ్

ఏ, అబ్బచా అబ్బచా… అన్ని నన్నే అడగొచ్చా

ముక్కుపుల్ల ఆకుపచ్చ… అదేమో కట్టినాది కచ్చా

కరెంటు వైరు… కురుల్తో అట్టా ఉరేసి చంపొచ్చా

భారాలన్నీ చూసొచ్చా

నేను కొంచెం మెయొచ్చా

సుకుమారం సోలోగుండొచ్చా…

ఏ, అబ్బచా అబ్బచా… నీ మాటే నమ్మొచ్చా

ఇట్టా కూడా పొగడొచ్చా… చ చ, చెక్కిలి నొక్కొచ్చా

అచ్చచ్చా అచ్చచ్చా… కంగారే పెట్టొచ్చా

అందరిలో అరవచ్చా…చ చా



Nallanchu Thellacheera Watch Video

No comments:

Post a Comment

Kaanunna Kalyanam\Song Lyrics\Sita Ramam\Dulqar,Mrunal\Hanuraghavapudi Lyrics - Anurag Kulkarni , Sinduri S

Kaanunna Kalyanam\Song Lyrics\Sita Ramam\Dulqar,Mrunal\Hanuraghavapudi Lyrics - Anurag Kulkarni , Sinduri S ...