Odiyamma Song telugu – Hi Nanna Lyrics - Dhruv Vikram, Shruti Haasan, Chinmayee Sripada

Singer | Dhruv Vikram, Shruti Haasan, Chinmayee Sripada |
Composer | Hesham Abdul Wahab |
Music | Hesham Abdul Wahab |
Song Writer | Ananth Sriram |
Lyrics
పైకి తీయి లోన హాయిని
బైటవేయి లోపలోడిని
దాచుకోకు ఇంకా దేనిని
గోలే నీ పని
తొంగి చూడు కింద నింగిని
గాలికేయి కొత్త రంగుని
నిన్న నింక నేడు మింగని
దాంతో ఏం పని
ఒక షాటులో ఉత్సాహమే
ఒక షాటులో ఉల్లాసమే
ఒక షాటులో ఉక్రోషమే
ప్రతి షాటు లోపలే
ఓడియమ్మ హీటు
ఈడిఎం లో బీటు
రేడియంలా లైటు
పార్టీలో ఇటు అటు
ఓడియమ్మ హీటు
ఈడిఎంలో బీటు
రేడియంలా లైటు
పార్టీలో ఇటు అటు
[తాగితే మరిచిపోగలను, తాగనివ్వదు
మరిచిపోతే తాగగలను, మరువనివ్వదు]
ఫీల్ హై, ఫీల్ దిస్ హై
నాతో చెయ్ కలిపేయ్
అరె దేన్నో చూస్తావే
కాలం చల్తా హై, భేజా ఉడ్తా హై
వదిలేసెయ్, వచ్చేసెయ్
యయ్ యయ్ యా
ఒక గ్లాసులో ఆనందమే
ఒక గ్లాసులో ఆలోచనే
ఒక గ్లాసులో ఆవేశమే
ప్రతి గ్లాసు ఖాళీ చెయ్
ఓడియమ్మ హీటు
ఈడిఎం లో బీటు
రేడియంలా లైటు
పార్టీలో ఇటు అటు
జోరుగున్నదో జారుతున్నదో
జన్మకేమయిందో
ఊహ నిజములా నిజము ఊహలా
తోచి తోసినాయో
జరుగుతున్నదే జరగనున్నదో
జరిగిపోయినాదో
తిరుగుతున్నదో తిప్పుతున్నదో
డే జా వు
నీ పాత్ ఓ పాతాలమే
ఈ కైపులో కైలాసమే
నా వైబ్ లో వైకుంఠమే
ఈ మైకం మోక్షమే
ఓడియమ్మ హీటు
ఈడిఎం లో బీటు
రేడియంలా లైటు
పార్టీలో ఇటు అటు ||2||
No comments:
Post a Comment