ADIGAA ANDALA CHINNI HI NANNA KARTHIK Lyrics - KATHIK

Singer | KATHIK |
Composer | HESHAM ABDUL WAHAB |
Music | Hesham Abdul Wahab |
Song Writer | KRISHNAKANTH |
Lyrics
అడిగా అందాల చిన్ని చినుకులనే
పిడుగే రానుంది అని తెలియకనే
పిలిచా ఏడేడు రంగు తళుకులనే
నలుపే చేరింది విధినా
ఏమైనా తప్పంతా నాదేలే
చూపించా కలలే
నీకిచ్చా దిగులే
మనసా మన్నించుమంటూ ఆడగనులే
తెలిసే ఇంకొక్క సారి జరగదులే
కనులై కన్నీరు ఇంకి నిలిచెనులే
తెలుపే దిద్దేటి సమ్మతే
హృదయం తెరిచా
మనసే గెలిచా
ఒకటై నిలిచా శుబమే తలచా
బ్రతకనలే నీలా పరాయిలా వినవా
అడిగా అందాల చిన్ని చినుకులనే
పిడుగే రానుంది అని తెలియకనే
పిలిచా ఏడేడు రంగు తళుకులనే
నలుపే చేరింది విధినా
ఏమైనా తప్పంతా నాదేలే
చూపించా కలలే
నీకిచ్చా దిగులే
No comments:
Post a Comment