Neede Neede Lyrics - Avani Malhar

Singer | Avani Malhar |
Composer | Hesham Abdul Wahab |
Music | Hesham Abdul Wahab |
Song Writer | Anantha Sri Ram |
Lyrics
ఓ ఓ ఓ ఓ, అనుకో లోపలా
అయిపోతాదంతే చూడలా
వెనకే నీ కలా
రావాల్సిందే నీడలా
ఊ కొట్టే ఉరుములకే
చేపట్టే చినుకులకే
మారిందొక్క వర్ణాలుగా
వందేళ్ళలా సాగిపోవాలా
హే హే, నీదే నీదే నీదే
నింగీ నేల నీదే
నిన్నే నువ్వు నమ్మావంటే
అందం తేలేదే
నీదే నీదే నీదే
నీలో ప్రాణం నీదే
నీకీ ధైర్యం ఉన్నన్నాళ్ళు
నీ నవ్వై తోడుంటాదే
నాలో నీవే దారిగా
మార్చేసుకో ఓ ఓ కైనం
నీ గమ్యం అని రాసేసుకో
నీ జంటే ఖండాలన్నీ
ఆకట్టే లోకాలనీ
నక్షత్రాలై వేస్తానుగా
నీ పాటకే చిందులేవలే
హే హే, నీదే నీదే నీదే
నింగీ నేల నీదే
నిన్నే నువ్వు నమ్మావంటే
అందం తేలేదే
నీదే నీదే నీదే
నీలో ప్రాణం నీదే
నీకీ ధైర్యం ఉన్నన్నాళ్ళు
నీ నవ్వై తోడుంటాదే
ఊపిరే తీగై ఊగే గుండెలో
మోగే రాగమే వినవే, ఆ ఆ ఆ
No comments:
Post a Comment