Chedhu Nijam Song Hi Nanna Lyrics - Geetha Madhuri

Chedhu Nijam Song Hi Nanna Lyrics - Geetha Madhuri


Chedhu Nijam Song   Hi Nanna Lyrics
Singer Geetha Madhuri
Composer Hesham Abdul Wahab
Music Hesham Abdul Wahab
Song WriterKrishna Kanth

Lyrics

స్వప్నాలన్ని కళ్ళ ముందే కరిగెనిలా
అయినా ఏదో ఆశే నీదిగా
ఏవైందో ఈ ప్రేమ పుట్టె ఒక్కసారిగా
ఎందుకంటె చెప్పలేవుగా

ఏదేదో ఊహించావ
ప్రాణంగా ప్రేమించావ
హ ఏ ఏ, గుండె పట్టి లాగే
గుండె పట్టి లాగే
ఏనాడు చూడంది ఈ బాధే

ఓ ఓ చేదు నిజం, వెంటాడే గతం
మన కలలని దూరమె చేసెను చేసెను
చేదు నిజం గాయాల గతం
మన ప్రేమని దూరమె చేసెనుగా

Advertisement

 

మనసా కుదుటపడె మనసా
సగము కథలా మిగిలి నిలిచా
ముగిసే ముందు ఖాళీ ఇదా

ఓ ఓ చేదు నిజం, వెంటాడే గతం
మన కలలని దూరమె చేసెను చేసెను
చేదు నిజం గాయాల గతం
మన ప్రేమని దూరమె చేసెనుగా

ఏవి కావు నిన్నొద్దన్నా వదలవుగా
అన్నీ మించే ప్రేమే నీదిగా
నీ ఊహ మేడల్లో నీకే చోటు లేదుగా
లోకం మొత్తం చిన్నదాయెగా

Advertisement

 

నేనేదో ఊహించాన, మీతోనే ఉండి లేనా
హ ఏ ఏ, ఏమి కాను మీకే
ఏమి కాను మీకే అంటారే
ప్రాణాలే పోతుంటే

ఏ ఏ కోపమిదో, ఏ శాపమిదో
మన మనసుని శూన్యమే చేసినదో
తన ఆట ఇదో, లేకుంటె విధో
మరి కంచికి చేరని గాధ ఇదో



Chedhu Nijam Song Hi Nanna Lyrics Watch Video

No comments:

Post a Comment

Kaanunna Kalyanam\Song Lyrics\Sita Ramam\Dulqar,Mrunal\Hanuraghavapudi Lyrics - Anurag Kulkarni , Sinduri S

Kaanunna Kalyanam\Song Lyrics\Sita Ramam\Dulqar,Mrunal\Hanuraghavapudi Lyrics - Anurag Kulkarni , Sinduri S ...