Yamuna theeram song Lyrics - Hariharan, Chitra

Singer | Hariharan, Chitra |
Composer | KM Radhakrishnan |
Music | KM Radhakrishnan |
Song Writer | Veturi Sundara murty |
Lyrics
యమునా తీరం సంధ్యా రాగం
యమునా తీరం సంధ్యా రాగం
నిజమైనాయి కలలు
నీలా రెండు కనులలో
నిలువగనే తేనెల్లో పూదారి
ఎన్నెల్లో గోదారి మెరుపులతో
యమునా తీరం సంధ్యా రాగం (2x)
ప్రాప్తమనుకొ ఈ క్షణమే బ్రతుకులాగ
పండెననుకొ ఈ బ్రతుకే మనసు తీరా
శిథిలంగా విధినైనా చేసేదే ప్రేమ
హృదయంలా తననైనా మరిచేదే ప్రేమ
మరువుకుమా ఆనందం ఆనందం
ఆనందమాయేటి మనసు కథా (2x)
యమునా తీరం సంధ్యా రాగం
ఒక్క చిరునవ్వే పిలుపు విధికి సైతం
చిన్న నిట్టూర్పే గెలుపు మనకు సైతం
శిశిరంలో చలి మంటై రగిలెదే ప్రేమ
చిగురించే ఋతువళ్ళే విరబూసే ప్రేమ
మరువుకుమా ఆనందం ఆనందం
ఆనందమాయేటి మధుర కథా (2x)
యమునా తీరం సంధ్యా రాగం (2x)
No comments:
Post a Comment