Srimathi Garu Lucky Bhaskar Singers Vishal Mishra Shweta Mohan Music GV Prakash Kumar Lyrics - Vishal Mishra, Shweta Mohan

Srimathi Garu Lucky Bhaskar Singers Vishal Mishra Shweta Mohan Music GV Prakash Kumar Lyrics - Vishal Mishra, Shweta Mohan


Srimathi Garu  Lucky Bhaskar  Singers Vishal Mishra Shweta Mohan   Music GV Prakash Kumar Lyrics
Singer Vishal Mishra, Shweta Mohan
Composer GV Prakash Kumar
Music GV Prakash Kumar
Song WriterSri Mani

Lyrics

కోపాలు చాలండి, శ్రీమతి గారూ..
కొంచెం కూలవ్వండి, మేడం గారు..
చామంతి నవ్వే.. విసిరే.. మీరు..
కసిరేస్తు ఉన్నా.. బావున్నారు..
సరదాగ సాగే.. సమయంలోనా..
మరచి పోతే… బాధ కబురు
వద్దు అంటు.. ఆపేదెవరు..

కోపాలు చాలండి, శ్రీమంతి గారు..
కొంచెం కూలవ్వండి, మేడం గారు..


పలుకే.. నీది ఓ.. వెన్న పూసా..
అలకే.. ఆపే.. మనసా..

మౌనం తోటీ మాటాడే భాషా..
అంటే.. నీకే.. అలుసా..

ఈ.. అలల గట్టూ ఆ.. పూల చెట్టూ..
నిను చల్ల బడవే.. అంటున్నాయే..

ఎం.. జరగనట్టు..
నువ్వు కరిగినట్టు..
నే.. కరగనంటు చెబుతున్నాలే..

నీతో.. వాదులాడి గెలవలేనే ..వన్నెలాడి

సరసాలు చాలండీ.. ఓ.. శ్రీవారూ..
ఆఖరికి నెగ్గేది మీ.. మగవారూ..


హాయే.. పంచే.. ఈ.. చల్లగాలి..
మళ్లీ.. మళ్లీ.. రాదే..

నీతో.. ఉంటే.. ఏ.. హాయికైనా..
నాకేం.. లోటే.. లేదే..

అదుగో.. ఆ.. మాటే..
అంటోందీ.. పూటే..
సంతోషమంటే.. మనమేనని..

ఇదిగో.. ఈ.. ఆటే..
ఆడే.. అలవాటే..
మానేయవేంటో.. కావాలనీ..

నువ్వే.. ఉంటే.. చాల్లే..
మరిచి పోనా.. ఓనమాలే..

బావుంది.. బావుంది.. ఓ.. శ్రీవారూ..
గారాబం మెచ్చింది, శ్రీమతి గారూ..



Srimathi Garu Lucky Bhaskar Singers Vishal Mishra Shweta Mohan Music GV Prakash Kumar Lyrics Watch Video

No comments:

Post a Comment

Kaanunna Kalyanam\Song Lyrics\Sita Ramam\Dulqar,Mrunal\Hanuraghavapudi Lyrics - Anurag Kulkarni , Sinduri S

Kaanunna Kalyanam\Song Lyrics\Sita Ramam\Dulqar,Mrunal\Hanuraghavapudi Lyrics - Anurag Kulkarni , Sinduri S ...