Jaragandi Jaragandi Lyrics - Daler Mehndi & Sunidhi Chauhan

Singer | Daler Mehndi & Sunidhi Chauhan |
Composer | Thaman S |
Music | Thaman S |
Song Writer | Anantha Sriram |
Lyrics
ముప్పాళ్ల పెళ్లనాడే
మురిపాల సిన్నోడే
ముద్దే ముందుమన్నాడే
మంత్రాలు మర్నాడే
జరగండి జరగండి జరగండి
జాబిలమ్మ జాకెట్సుకొచ్చేనండి
జరగండి జరగండి జరగండి
పరదీసు పావడేసుకోచెనండి
6 ప్యాక్ లో యముడండి
సిస్టమ్ తప్పితే మొగుడండీ
థండర్ స్త్రాముల విందర్ సీమనే
చూడతడి వీడి గారడి
జరగండి జరగండి జరగండి
మార్సు నుండి మాస్ పీసు వచ్చెనండి
పిల్లగాడు సూడే పిచ్చి లేపుతాడే
కుర్రగాడు సూడే కుచ్చు లాగుతాడే
జరగండి జరగండి జరగండి
స్టారుల్లోక్కటైనా స్టారూ వొచ్చేనండి
ముప్పాళ్ల పెళ్లనాడే
మురిపాల సిన్నోడే
ముద్దే ముందుమన్నాడే
మంత్రాలు మర్నాడే
హస్కు బస్కు లుస్కండీ
మరో ఎలోన్ ముస్కంది
జస్కా మస్కా రస్కండీ
రిస్కెనండి
సిల్కుషీర్టు హల్కండి
రెండు కళ్ల ఝల్కండీ
బెల్లు బటన్ నొక్కండి
సప్రైజ్ చెయ్యండి
పాలబుగ్గపై తెల్లవారులు
పబ్జి లాడే పిల్లాడే
పూల పక్కపై మూడుపూటలు
సర్జికల్ స్ట్రైక్ చేస్తడే
పిల్లో ఎక్కడే ...పిల్లో ఎక్కడే వుంటూనే
కల్లో డ్రోన్ ఎటాక్ చేస్తావే
సూపర్ సోనికో హైపర్ సోనికో
సరిపడా వీడి స్పీడుకే
జరగండి జరగండి జరగండి
గూగుల్తికిన గుంసు వచ్చెనండి
జరగండి జరగండి జరగండి
పువ్వులొక్కటైనా పువ్వు వచ్చెనండి
6 ప్యాక్ లో యముడండి
సిస్టమ్ తప్పితే మొగుడండీ
థండర్ స్త్రాముల విందర్ సీమనే
చూడతడి వీడి గారడి
జరగండి జరగండి జరగండి
కిస్సుల కలష్నికోవ్ వచ్చెనండి
జరగండి జరగండి జరగండి
దుమ్ములేపు గుంతకాసు వచ్చెనండి
No comments:
Post a Comment