Kissik pushpa 2alluarjun Lyrics Lyrics - Sublahshini

Singer | Sublahshini |
Composer | Rockstar Devi Sri Pr |
Music | Rockstar Devi Sri Pr |
Song Writer | Chandrabose |
Lyrics
కిస్ కిస్ కిస్ కిస్సిక్
కిస్సా కిస్సా కిస్ కిస్సిక్
కిస్ కిస్ కిస్ కిస్సిక్
కిస్సా కిస్సా కిస్ కిస్సిక్
కిస్ కిస్ కిస్ కిస్సిక్
కిస్సా కిస్సా కిస్ కిస్సిక్
కిస్ కిస్ కిస్ కిస్సిక్
కిస్సా కిస్సా కిస్ కిస్సిక్
దించర దించర దించు మావయ్యోచ్చాడు దించు
కిస్ కిస్ కిస్ కిస్సిక్ కిస్సా కిస్సా కిస్ కిస్సిక్
దించర దించర దించు బావయ్యోచాడు దించు
కిస్ కిస్ కిస్ కిస్సిక్ కిస్సా కిస్సా కిస్ కిస్సిక్
చిచ్చా వచ్చాడు దించు కిస్సిక్ మచ్చా వచ్చాడు దించు కిస్సిక్
పిలిసినోడొచ్చాడు దించు కిస్సిక్ పిలవనోడొచ్చాడు దించు కిస్సిక్
మావోడొచ్చాడు మీవోడొచ్చాడు మనోడొచ్చాడు దించు
ఆళ్లతో ఫోటో ఈళ్లతో ఫోటో ఆల్బం లో అంటించు
మరి నాతో దిగిన బొమ్మను లోకర్లో దాచుంచు
హే పుసుక్కున ఈ కిస్సిక్కులు బైటికి వచ్చాయో
దెబ్బలు పడతయి రాజా దెబ్బలు పడతయి రో
దెబ దెబ దెబ్బలు పడతయి రో
కిస్ కిస్ కిస్ కిస్సిక్
కిస్సా కిస్సా కిస్ కిస్సిక్
దెబ్బలు పడతయి రాజా దెబ్బలు పడతయి రో
దెబ దెబ దెబ్బలు పడతయి రో
కిస్ కిస్ కిస్ కిస్సిక్
కిస్సా కిస్సా కిస్ కిస్సిక్
పక్కన నిలబడి ఫోటో తీసుకో భుజాలు గాని రాసుకుంటే
దెబ్బలు పడతయి రో కిస్సిక్ దెబ్బలు పడతయి రో కిస్సిక్
సర్లే భుజం పైన సెయ్యేసి తీసుకో సేతులు తిన్నగా వుండకపోతే
దెబ్బలు పడతయి రో కిస్సిక్ దెబ్బలు పడతయి రో కిస్సిక్
సింగల్ ఫోటో పర్లేదు రంగుల ఫోటో పర్లేదు గ్రూప్ ఫోటో తీసుకుందాం తప్పేమి లేదు
కానీ పబ్లిక్ లో నా ఫోటో పెట్టి పచ్చి పచ్చి కామెంట్స్ సేసారో
దెబ్బలు పడతయి రాజా దెబ్బలు పడతయి రో
దెబ దెబ దెబ్బలు పడతయి రో
కిస్ కిస్ కిస్ కిస్సిక్
కిస్సా కిస్సా కిస్ కిస్సిక్
దెబ్బలు పడతయి రాజా దెబ్బలు పడతయి రో
దెబ దెబ దెబ్బలు పడతయి రో
కిస్ కిస్ కిస్ కిస్సిక్
కిస్సా కిస్సా కిస్ కిస్సిక్
ఏ పోసైన ఫోటో తీస్కో ఎక్సపోసింగ్ ల ఉన్నాదంటే
దెబ్బలు పడతయి రో కిస్సిక్ దెబ్బలు పడతయి రో కిస్సిక్
అంగెల్ ఏదైనా ఫోటో తీస్కో బాడ్ అంగెల్లో చూసావంటే
దెబ్బలు పడతయి రో కిస్సిక్ దెబ్బలు పడతయి రో కిస్సిక్
తీసిన ఫోటో దాసుకో తీరుబడిగా సూసుకో కళ్ళకు పండగ సేసుకో
కాదనేది లేదు కానీ ఫేసులు గీసులు మార్ఫింగ్ సేసి పిచ్చి పిచ్చి వేషాలు ఏసారొ
దెబ్బలు పడతయి రాజా దెబ్బలు పడతయి రో
దెబ దెబ దెబ్బలు పడతయి రో
కిస్ కిస్ కిస్ కిస్సిక్
కిస్సా కిస్సా కిస్ కిస్సిక్
దెబ్బలు పడతయి రాజా దెబ్బలు పడతయి రో
దెబ దెబ దెబ్బలు పడతయి రో
కిస్ కిస్ కిస్ కిస్సిక్
కిస్సా కిస్సా కిస్ కిస్సిక్
కిస్ కిస్ కిస్ కిస్సిక్
No comments:
Post a Comment